“ A great hotel that confuses you whether you went out or came home. ”
Subbayya gari hotel started as a mess with 10 people in 1950 for only 0.50 paisa. In 1955 it expanded as a Subbayya gari hotel at East Godavari capital Kakinada. Now it is the famous vegetarian restaurant in Godavari Districts. we treat our food takers as a relatives not as a customers. Our assistants and helpers give you a warm welcome and happy to take an opportunity to serve you appetizing and finger-licking food.
గమనిక : సప్లయి, ట్రాన్స్ పోర్ట్ , చార్జెస్ మాకు సంబంధం లేదు. డెలివరీకి ముందుగా పూర్తి సొమ్ము చెల్లించవలెను. లేనిచో డెలివరీ ఇవ్వబడదు. ఆర్డర్ ఫారం తీసుకునవలెను. మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూరలు దొరకనిచో మార్పు చేసి ఇవ్వబడును.
మేము సప్లై చేయు ఏరియాలు: అమీర్ పేట, బేగం పేట , కూకట్ పల్లి, హైటెక్ సిటీ , పంజాగుట్ట , మియాపూర్ , మాధాపూర్ , చింతల్ బస్తి, బాలా నగర్, జీడీ మెట్ల , లింగం పల్లి, మణికొండ, L.B. నగర్ , గచ్చిబౌలి , మెహదీ పట్నం , అబిడ్స్ , సికింద్రాబాద్, మొదలగు చుట్టు ప్రక్కల ఏరియాలకు సరైన సమయమునకు 100% హాట్ బాక్సులతో సప్లయి చేయగలవారము.
Copyright@SubbayyaGariHotel